వైరల్‌ అవుతోన్న ధోనీ పోస్ట్ చేసిన వీడ్కోలు పాట.. వీడియో ఇదిగో

17-08-2020 Mon 10:21 | Sports
  • ‘కభీ కభీ’ అనే బాలీవుడ్‌ సినిమాలో పాట పోస్ట్
  • ఉద్వేగభరితంగా సాగే ‘మై పల్‌ దో పల్‌ కా షాయర్‌’ పాట
  • ఇప్పటికే మూడు కోట్ల వ్యూస్
టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆయన అభిమానులు చేస్తోన్న పోస్టులు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. తాజాగా, ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పాటను పోస్ట్ చేశారు.  

‘కభీ కభీ’ అనే బాలీవుడ్‌ సినిమాలోని ‘మై పల్‌ దో పల్‌ కా షాయర్‌’ పాటను వినిపించారు. నేను రెండు నిమిషాల కవిని.. నాది ఓ చిన్న ప్రయాణం.. నాలా ఎందరో వచ్చారు, వెళ్లారు అంటూ అందులో 4 నిమిషాల పాటతో రూపొందించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు.

గాయకుడు ముకేశ్ పాడిన ఈ పాట అప్పట్లో బాగా ప్రజాదరణ పొందింది. ధోనీ కెరీర్‌లో తీసుకున్న ఫొటోలను కలుపుతూ రూపొందించిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ పాట మూడు కోట్ల వ్యూస్‌ సాధించించింది. ధోనీ చాలా ఉద్వేగభరితంగా ఈ వీడ్కోలు పాటను పోస్ట్ చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
MS DhoniCricketViral Videos

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more